మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Prahlada Krutha Narasimha Stuti – శ్రీ నృసింహ స్తుతిః (ప్రహ్లాద కృతం)


ప్రహ్లాద ఉవాచ |
బ్రహ్మాదయః సురగణా మునయోఽథ సిద్ధాః
సత్త్వైకతానమతయో వచసాం ప్రవాహైః |
నారాధితుం పురుగుణైరధునాపి పిప్రుః
కిం తోష్టుమర్హతి స మే హరిరుగ్రజాతేః || 1 ||

మన్యే ధనాభిజనరూపతపఃశ్రుతౌజ-
-స్తేజః ప్రభావబలపౌరుషబుద్ధియోగాః |
నారాధనాయ హి భవంతి పరస్య పుంసో
భక్త్యా తుతోష భగవాన్ గజయూథపాయ || 2 ||

విప్రాద్ద్విషడ్గుణయుతాదరవిందనాభ-
-పాదారవిందవిముఖాచ్ఛ్వపచం వరిష్ఠమ్ |
మన్యే తదర్పితమనోవచనేహితార్థ-
-ప్రాణం పునాతి స కులం న తు భూరిమానః || 3 ||

నైవాత్మనః ప్రభురయం నిజలాభపూర్ణో
మానం జనాదవిదుషః కరుణో వృణీతే |
యద్యజ్జనో భగవతే విదధీత మానం
తచ్చాత్మనే ప్రతిముఖస్య యథా ముఖశ్రీః || 4 ||

తస్మాదహం విగతవిక్లవ ఈశ్వరస్య
సర్వాత్మనా మహి గృణామి యథా మనీషమ్ |
నీచోఽజయా గుణవిసర్గమనుప్రవిష్టః
పూయేత యేన హి పుమాననువర్ణితేన || 5 ||

సర్వే హ్యమీ విధికరాస్తవ సత్త్వధామ్నో
బ్రహ్మాదయో వయమివేశ న చోద్విజంతః |
క్షేమాయ భూతయ ఉతాత్మసుఖాయ చాస్య
విక్రీడితం భగవతో రుచిరావతారైః || 6 ||

తద్యచ్ఛ మన్యుమసురశ్చ హతస్త్వయాఽద్య
మోదేత సాధురపి వృశ్చికసర్పహత్యా |
లోకాశ్చ నిర్వృతిమితాః ప్రతియంతి సర్వే
రూపం నృసింహ విభయాయ జనాః స్మరంతి || 7 ||

నాహం బిభేమ్యజిత తేఽతిభయానకాస్య-
-జిహ్వార్కనేత్రభ్రుకుటీరభసోగ్రదంష్ట్రాత్ |
ఆంత్రస్రజః క్షతజకేసరశంకుకర్ణా-
-న్నిర్హ్రాదభీతదిగిభాదరిభిన్నఖాగ్రాత్ || 8 ||

త్రస్తోఽస్మ్యహం కృపణవత్సల దుఃసహోగ్ర-
-సంసారచక్రకదనాద్గ్రసతాం ప్రణీతః |
బద్ధః స్వకర్మభిరుశత్తమ తేఽంఘ్రిమూలం
ప్రీతోఽపవర్గశరణం హ్వయసే కదా ను || 9 ||

యస్మాత్ ప్రియాప్రియవియోగసయోగజన్మ-
-శోకాగ్నినా సకలయోనిషు దహ్యమానః |
దుఃఖౌషధం తదపి దుఃఖమతద్ధియాఽహం
భూమన్ భ్రమామి వద మే తవ దాస్యయోగమ్ || 10 ||

సోఽహం ప్రియస్య సుహృదః పరదేవతాయా
లీలాకథాస్తవ నృసింహ విరించిగీతాః |
అంజస్తితర్మ్యనుగృణన్ గుణవిప్రముక్తో
దుర్గాణి తే పదయుగాలయహంససంగః || 11 ||

బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ
నార్తస్య చాగదముదన్వతి మజ్జతో నౌః |
తప్తస్య తత్ప్రతివిధిర్య ఇహాంజసేష్ట-
-స్తావద్విభో తనుభృతాం త్వదుపేక్షితానామ్ || 12 ||

యస్మిన్యతో యర్హి యేన చ యస్య యస్మా-
-ద్యస్మై యథా యదుత యస్త్వపరః పరో వా |
భావః కరోతి వికరోతి పృథక్ స్వభావః
సంచోదితస్తదఖిలం భవతః స్వరూపమ్ || 13 ||

మాయా మనః సృజతి కర్మమయం బలీయః
కాలేన చోదితగుణానుమతేన పుంసః |
ఛందోమయం యదజయాఽర్పితషోడశారం
సంసారచక్రమజ కోఽతితరేత్ త్వదన్యః || 14 ||

స త్వం హి నిత్యవిజితాత్మగుణః స్వధామ్నా
కాలో వశీకృతవిసృజ్య విసర్గశక్తిః |
చక్రే విసృష్టమజయేశ్వర షోడశారే
నిష్పీడ్యమానముపకర్ష విభో ప్రపన్నమ్ || 15 ||

దృష్టా మయా దివి విభోఽఖిలధిష్ణ్యపానా-
-మాయుః శ్రియో విభవ ఇచ్ఛతి యాంజనోఽయమ్ |
యేఽస్మత్పితుః కుపితహాసవిజృంభితభ్రూ-
-విస్ఫూర్జితేన లులితాః స తు తే నిరస్తః || 16 ||

తస్మాదమూస్తనుభృతామహమాశిషోజ్ఞ
ఆయుః శ్రియం విభవమైంద్రియమావిరించాత్ |
నేచ్ఛామి తే విలులితానురువిక్రమేణ
కాలాత్మనోపనయ మాం నిజభృత్యపార్శ్వమ్ || 17 ||

కుత్రాశిషః శ్రుతిసుఖా మృగతృష్ణరూపాః
క్వేదం కలేవరమశేషరుజాం విరోహః |
నిర్విద్యతే న తు జనో యదపీతి విద్వాన్
కామానలం మధులవైః శమయన్ దురాపైః || 18 ||

క్వాహం రజఃప్రభవ ఈశ తమోఽధికేఽస్మిన్
జాతః సురేతరకులే క్వ తవానుకంపా |
న బ్రహ్మణో న తు భవస్య న వై రమాయా
యన్మేఽర్పితః శిరసి పద్మకరః ప్రసాదః || 19 ||

నైషా పరావరమతిర్భవతో నను స్యా-
-జ్జంతోర్యథాఽఽత్మసుహృదో జగతస్తథాఽపి |
సంసేవయా సురతరోరివ తే ప్రసాదః
సేవానురూపముదయో న పరావరత్వమ్ || 20 ||

ఏవం జనం నిపతితం ప్రభవాహికూపే
కామాభికామమను యః ప్రపతన్ ప్రసంగాత్ |
కృత్వాఽఽత్మసాత్సురర్షిణా భగవన్ గృహీతః
సోఽహం కథం ను విసృజే తవ భృత్యసేవామ్ || 21 ||

మత్ప్రాణరక్షణమనంత పితుర్వధశ్చ
మన్యే స్వభృత్య ఋషివాక్యమృతం విధాతుమ్ |
ఖడ్గం ప్రగృహ్య యదవోచదసద్విధిత్సు-
-స్త్వామీశ్వరో మదపరోఽవతు కం హరామి || 22 ||

ఏకస్త్వమేవ జగదేతదముష్య యత్త్వ-
-మాద్యంతయోః పృథగవస్యసి మధ్యతశ్చ |
సృష్ట్వా గుణవ్యతికరం నిజమాయయేదం
నానేవ తైరవసితస్తదనుప్రవిష్టః || 23 ||

త్వం వా ఇదం సదసదీశ భవాంస్తతోఽన్యో
మాయా యదాత్మపరబుద్ధిరియం హ్యపార్థా |
యద్యస్య జన్మ నిధనం స్థితిరీక్షణం చ
తద్వై తదేవ వసుకాలవదుష్టితర్వోః || 24 ||

న్యస్యేదమాత్మని జగద్విలయాంబుమధ్యే
శేషేఽఽత్మనా నిజసుఖానుభవో నిరీహః |
యోగేన మీలితదృగాత్మనిపీతనిద్ర-
-స్తుర్యే స్థితో న తు తమో న గుణాంశ్చ యుంక్షే || 25 ||

తస్యైవ తే వపురిదం నిజకాలశక్త్యా
సంచోదితప్రకృతిధర్మణ ఆత్మగూఢమ్ |
అంభస్యనంతశయనాద్విరమత్సమాధే-
-ర్నాభేరభూత్ స్వకణికాద్వటవన్మహాబ్జమ్ || 26 ||

తత్సంభవః కవిరతోఽన్యదపశ్యమాన-
-స్త్వాం బీజమాత్మని తతం స్వబహిర్విచింత్య |
నావిందదబ్దశతమప్సు నిమజ్జమానో
జాతేఽంకురే కథముహోపలభేత బీజమ్ || 27 ||

స త్వాత్మయోనిరతివిస్మిత ఆస్థితోఽబ్జం
కాలేన తీవ్రతపసా పరిశుద్ధభావః |
త్వామాత్మనీశ భువి గంధమివాతిసూక్ష్మం
భూతేంద్రియాశయమయే వితతం దదర్శ || 28 ||

ఏవం సహస్రవదనాంఘ్రిశిరః కరోరు-
-నాసాస్యకర్ణనయనాభరణాయుధాఢ్యమ్ |
మాయామయం సదుపలక్షితసన్నివేశం
దృష్ట్వా మహాపురుషమాప ముదం విరించః || 29 ||

తస్మై భవాన్ హయశిరస్తనువం చ బిభ్ర-
-ద్వేదద్రుహావతిబలౌ మధుకైటభాఖ్యౌ |
హత్వాఽఽనయచ్ఛ్రుతిగణాంస్తు రజస్తమశ్చ
సత్త్వం తవ ప్రియతమాం తనుమామనంతి || 30 ||

ఇత్థం నృతిర్యగృషిదేవఝషావతారై-
-ర్లోకాన్ విభావయసి హంసి జగత్ప్రతీపాన్ |
ధర్మం మహాపురుష పాసి యుగానువృత్తం
ఛన్నః కలౌ యదభవస్త్రియుగోఽథ స త్వమ్ || 31 ||

నైతన్మనస్తవ కథాసు వికుంఠనాథ
సంప్రీయతే దురితదుష్టమసాధు తీవ్రమ్ |
కామాతురం హర్షశోకభయైషణార్తం
తస్మిన్కథం తవ గతిం విమృశామి దీనః || 32 ||

జిహ్వైకతోఽచ్యుత వికర్షతి మావితృప్తా
శిశ్నోఽన్యతస్త్వగుదరం శ్రవణం కుతశ్చిత్ |
ఘ్రాణోఽన్యతశ్చపలదృక్ క్వ చ కర్మశక్తి-
-ర్బహ్వ్యః సపత్న్య ఇవ గేహపతిం లునంతి || 33 ||

ఏవం స్వకర్మపతితం భవవైతరణ్యా-
-మన్యోన్యజన్మమరణాశనభీతభీతమ్ |
పశ్యంజనం స్వపరవిగ్రహవైరమైత్రం
హంతేతి పారచర పీపృహి మూఢమద్య || 34 ||

కో న్వత్ర తేఽఖిలగురో భగవన్ ప్రయాస
ఉత్తారణేఽస్య భవసంభవలోపహేతోః |
మూఢేషు వై మహదనుగ్రహ ఆర్తబంధో
కిం తేన తే ప్రియజనాననుసేవతాం నః || 35 ||

నైవోద్విజే పర దురత్యయవైతరణ్యా-
-స్త్వద్వీర్యగాయనమహామృతమగ్నచిత్తః |
శోచే తతో విముఖచేతస ఇంద్రియార్థ-
-మాయాసుఖాయ భరముద్వహతో విమూఢాన్ || 36 ||

ప్రాయేణ దేవ మునయః స్వవిముక్తికామా
మౌనం చరంతి విజనే న పరార్థనిష్ఠాః |
నైతాన్విహాయ కృపణాన్విముముక్ష ఏకో
నాన్యం త్వదస్య శరణం భ్రమతోఽనుపశ్యే || 37 ||

యన్మైథునాది గృహమేధిసుఖం హి తుచ్ఛం
కండూయనేన కరయోరివ దుఃఖదుఃఖమ్ |
తృప్యంతి నేహ కృపణా బహుదుఃఖభాజః
కండూతివన్మనసిజం విషహేత ధీరః || 38 ||

మౌనవ్రతశ్రుతతపోఽధ్యయన స్వధర్మ-
-వ్యాఖ్యారహోజపసమాధయ ఆపవర్గ్యాః |
ప్రాయః పరం పురుష తే త్వజితేంద్రియాణాం
వార్తా భవంత్యుత న వాఽత్ర తు దాంభికానామ్ || 39 ||

రూపే ఇమే సదసతీ తవ వేదసృష్టే
బీజాంకురావివ న చాన్యదరూపకస్య |
యుక్తాః సమక్షముభయత్ర విచిన్వతే త్వాం
యోగేన వహ్నిమివ దారుషు నాన్యతః స్యాత్ || 40 ||

త్వం వాయురగ్నిరవనిర్వియదంబుమాత్రాః
ప్రాణేంద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ |
సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమన్
నాన్యత్త్వదస్త్యపి మనోవచసా నిరుక్తమ్ || 41 ||

నైతే గుణా న గుణినో మహదాదయో యే
సర్వే మనఃప్రభృతయః సహదేవమర్త్యాః |
ఆద్యంతవంత ఉరుగాయ విదంతి హి త్వా-
-మేవం విమృశ్య సుధియో విరమంతి శబ్దాత్ || 42 ||

తత్తేమహత్తమ నమః స్తుతికర్మపూజాః
కర్మ స్మృతిశ్చరణయోః శ్రవణం కథాయామ్ |
సంసేవయా త్వయి వినేతి షడంగయా కిం
భక్తిం జనః పరమహంసగతౌ లభేత || 43 ||

[** అధిక శ్లోకాః –
నారద ఉవాచ –
ఏతావద్వర్ణితగుణో భక్త్యా భక్తేన నిర్గుణః |
ప్రహ్లాదం ప్రణతం ప్రీతో యతమన్యురభాషత ||

శ్రీభగవానువాచ –
ప్రహ్లాద భద్ర భద్రం తే ప్రీతోఽహం తేఽసురోత్తమ |
వరం వృణీష్వాభిమతం కామపూరోఽస్మ్యహం నృణామ్ ||

మామప్రీణత ఆయుష్మన్ దర్శనం దుర్లభం హి మే |
దృష్ట్వా మాం న పునర్జన్తురాత్మానం తప్తుమర్హతి ||

ప్రీణన్తి హ్యథ మాం ధీరాస్సర్వభావేన సాధవః |
శ్రేయస్కామా మహాభాగాస్సర్వాసామాశిషాం పతిమ్ ||

శ్రీ నారద ఉవాచ –
ఏవం ప్రలోభ్యమానోఽపి వరైర్లోకప్రలోభనైః |
ఏకాన్తిత్వాద్భగవతి నైచ్ఛత్తానసురోత్తమః ||
**]

ఇతి శ్రీమద్భాగవతపురాణే సప్తమస్కంధే నవమోఽధ్యాయే ప్రహ్లాద కృత శ్రీ నృసింహ స్తుతిః |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.